Tag: aviation news

Supreme Court Airfare | విమానంలో ప్రయాణించొద్దు.. ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు

విమాన ఛార్జీల పెంపుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Chennai Airport Flights | చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి మరిన్ని విమానాలు.. ATFపై VAT తగ్గింపుతో సర్వీసుల పెంపునకు ఊతం!

ఈ మార్గంలో నేరుగా విమానాలు అందుబాటులోకి వస్తే వ్యాపార, పర్యాటక, విద్యా అవసరాల కోసం ప్రయాణించే వారికి ప్రయోజనం కలగనుంది.

Emergency Landing | పవర్​ బ్యాంక్​ నుంచి మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

British Airways BA295 | బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఎమర్జెన్సీ.. లండన్‌కు తిరుగు ప్రయాణం

విమానం సుమారు 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, అనంతరం సుమారు 9 వేల అడుగుల వరకు దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం వెల్లడిస్తోంది.

IndiGo Fuel Charges | విమాన ప్రయాణం మరింత భారం.. టికెట్ ధరలను పెంచిన ఇండిగో

దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో (IndiGo) ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది.

Air Ambulance Missing | ఎయిర్ అంబులెన్స్ అదృశ్యం.. ఆరుగురి ఆచూకీ గల్లంతు

విమానం చివరిగా గుర్తించిన ప్రాంతం చుట్టుపక్కల సముద్ర జలాల్లో ప్రత్యేక బృందాలు అన్వేషణ చేపట్టినట్లు సమాచారం.

Pilot Smith Machar | పైలట్ స్మిత్ మచ్చర్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ

పైలట్​ స్మిత్ మచ్చర్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ఫోన్​లో మాట్లాడారు.

Smit Machchhar Flydubai | నువ్వు నిజమైన హీరో.. మచ్చార్ సాహసంపై ప్రధాని మోదీ ప్రశంసలు

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో ఊహించని విపత్తు చోటుచేసుకుంది.

Flydubai Flight | పైలట్​ను కత్తితో పొడిచిన కోపైలెట్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flydubai Flight | ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు పైలట్ల మధ్య గొడవ…

Emergency Landing | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయింది.

Air India Express Pilots | నలుగురు పైలెట్లను సస్పెండ్​ చేసిన ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​

నలుగురు పైలట్లతో సహా ఎనిమిది మంది సిబ్బందిని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సస్పెండ్ చేసింది.

Emergency Landing | విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్​లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్​ అయింది.