Tag: Balkonda news

Balkonda Development | బాల్కొండ అభివృద్ధికి సీతక్క భరోసా!

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Prashanth Reddy Sports | చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.

Balkonda Cordon Search | బాల్కొండలో కార్డెన్ సెర్చ్.. వాహన భద్రతపై పలువురికి అవగాహన

బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్​ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు.

Double Bedroom Lucky Draw | గందరగోళంగా డబుల్ బెడ్‌రూమ్ లక్కీ డ్రా

మండల కేంద్రంలో నిర్వహించిన రెండో విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వివాదాస్పదమైంది.

Monkey Menace | కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం..

కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం చేశారు.

Sarvai Papanna Goud | బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.

Kalyana Lakshmi Scheme | కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: మాజీమంత్రి వేముల

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎప్పటిలాగే కొనసాగించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Balkonda DCM Accident | వరద కాలువలో డీసీఎం వ్యాన్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం

క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ వెంటనే సాధ్యం కాలేదు.

SRSP Flood Canal | కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ వరద కాలువకు జలకళ

కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ జలకళ సంతరించుకుంది.

Bike Cash Theft | కేటుగాళ్ల ఘరానా మోసం.. బైక్​ కవర్​లో నుంచి డబ్బు మాయం

బైక్​ కవర్​లో పెట్టిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.