Tag: crime news Telangana

Nizamabad Fake Currency | నిజామాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు నిందితుల అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారికి సహకరించిన మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

Nizamabad Prostitution Raid | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్టు.. సదర్ హోంకు ముగ్గురు మహిళలు

అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకురాలిని రిమాండ్‌కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు.

Bus Stand Theft Gang | కుటుంబం అంతా కలిసి చోరీలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు

బస్టాండ్​లో రద్దీగా ఉండే సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులు అందరు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.

Police Duty Obstruction | తప్పతాగి పోలీసు విధులకు ఆటంకం.. నలుగురిపై కేసు నమోదు

ఖిల్లా ఛౌరస్తాలో బుధవారం రాత్రి కానిస్టేబుల్​ విజయ్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన బరాత్​లో కొందరు యువకులు తప్పతాగి కానిస్టేబుల్​పై దురుసుగా…

Ashok Sagar Death | విషాదం.. అశోక్‌సాగర్‌లో మునిగి ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ మృతి

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ashok Sagar Death | అశోక్‌సాగర్‌లో నీటిలో మునిగి ఓ బ్యాంకు ఉద్యోగి మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు…

Warangal SI Case | భర్తతో విడాకులు ఇప్పించి.. ఒంటరి అబలను లోబర్చుకుని.. కీచక ఎస్సై లీలలు

తనను వివాహం చేసుకోవాలని అడిగిన ప్రతిసారి తప్పించుకునేవాడని, చివరకు ఫొటోలు, వ్యక్తిగత వివరాలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించింది.

Kamareddy Police Rescue | తక్షణ స్పందన.. తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన కామారెడ్డి పోలీసులు

డయలర్ నుంచి మహిళ ఫొటోను తెప్పించుకుని ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నర్సా రెడ్డి, హోంగార్డ్ తిరుపతి చాకచక్యంగా వ్యవహరించి కేవలం 5 నిమిషాల్లోనే…

Khammam Attempted Rape Victim | ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను పరామర్శించిన కవిత

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khammam Attempted Rape Victim | నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను శనివారం తెరాస అధినేత్రి…

Insurance Murder | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను భార్య హత్య చేయించింది. ఈ ఘటన సదాశివనగర్​ మండలంలో చోటు చేసుకుంది.

Kavitha Law and Order | రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది: కవిత

తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన అధినేత, మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

Minors Theft | జల్సాల కోసం అడ్డదారి తొక్కిన మైనర్లు.. ఆన్​లైన్​ షాపింగ్​ మోజులో చోరీలు

జల్సాల కోసం మైనర్లు అడ్డదారి తొక్కారు. ఆన్​లైన్​ షాపింగ్​కు అలవాటు పడ్డ వీరు చోరీలకు పాల్పడ్డారు. తాడ్వాయి మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

House Arson | రుణదాత ఇంటికి నిప్పు.. నిందితుడి అరెస్టు

అప్పిచ్చి తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఇంటికి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​లో ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​…