Tag: Ganesh Immersion

Ganesh Immersion Holiday | గణేశ్​ నిమజ్జనం.. 25న పాఠశాలలకు సెలవు

గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 25న హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్​గిరి జిల్లాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Ganesh Immersion Safety | శోభాయాత్రలో మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి

శోభాయాత్ర సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.

Ganapathi Shobhayatra Nizamabad | గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ధన్​పాల్

ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు.

Ganesh Shobhayatra Kamareddy | డీజేకు నో.. నాసిక్ డోల్​కు ఓకే.. హోరెత్తిన గణేష్ శోభాయాత్ర

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు డీజేలకు అనుమతి నిరాకరించడంతో కామారెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కొత్త ట్రెండ్ కనిపించింది.

Kamareddy Ganesh Immersion | గణేష్​ శోభాయాత్ర ఎఫెక్ట్.. కామారెడ్డిలో ట్రాఫిక్ డైవర్షన్

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Nizamabad Traffic Diversions | నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

నగరంలో గణేష్​ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్​ డైవర్షన్​ చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Ganesh Immersion Preventive | వినాయక నిమజ్జనం నేపథ్యంలో పలువురి బైండోవర్​

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా పలువురిని బైండోవర్​ చేశారు.

Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్​ రైళ్లు

గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో రాత్రివేళ ఎంఎంటీఎస్​ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Ganesh Immersion Security | గణేష్​ నిమజ్జనం సందర్భంగా 22న వైన్​షాప్​లు బంద్ : సీపీ సాయిచైతన్య

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని 22న వైన్​ షాపులు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.

Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. ఉత్సవ సమితి నేతల అరెస్ట్

హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఆంక్షలు తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీశాయి.

Ganesh Immersion | గణేష్ నిమజ్జనానికి కాకతీయ కాలువలోకి నీటి విడుదల

గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.

Ganesh Immersion Safety | వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ రాజేష్​ చంద్ర

నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు.