Tag: Ganesh Nimajjanam
Ganesh Immersion Route | నిమజ్జనానికి ముందే రూట్‌మ్యాప్‌ను క్లియర్ చేసుకోవాలి..
గణేష్ నిమజ్జనానికి ముందే నిమజ్జన రూటులో ఉన్న లోపాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనం సందర్భంగా.. రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నారు.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనానికి హైడ్రా చర్యలు
కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో గణేష్ నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా చర్యలు చేపట్టింది.