Tag: Hyderabad Water Supply
Godavari Water Supply | గోదావరి అదనపు జలాల తరలింపునకు జలమండలి చర్యలు
గోదావరి అదనపు జలాల తరలింపు పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు.
Water Tanker Strike | వాటర్ ట్యాంకర్ యజమానుల సమ్మె విరమణ
హైదరాబాద్ నగరంలో నీటి ట్యాంకర్ యజమానులు సమ్మె విరమించారు.
Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.
Green Water Tankers | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం
హైదరాబాద్ నగరంలో గ్రీన్ వాటర్ ట్యాంక్ సేవలను జలమండలి అధికారులు ప్రారంభించారు.
Green Water Tankers | జలమండలి కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి శుద్ధి చేసిన నీటి సరఫరా
నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
Hyderabad Water Supply | తాగునీటి సంరక్షణకు జలమండలి కఠిన చర్యలు
తాగునీటి సంరక్షణకు జలమండలి కఠిన చర్యలు చేపడుతుంది.
Hyderabad Water Crisis | ఎల్ నినో ఎఫెక్ట్.. భాగ్యనగర వాసులకు నీటి గండం తప్పదా?
వేసవి కాలం ఇంకా రాకముందే భాగ్యనగర వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Hyderabad Water Supply | హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.
Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా
తాగునీరు వృథా చేసిన ఐదుగురికి జలమండలి అధికారులు జరిమానా వేశారు.
Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
Hyderabad Water Supply | తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
Hyderabad Water Supply | నగరవాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.