Tag: india crime news
Jharkhand Police Rape Case | పీఎస్‌కు వెళ్లిన మహిళపై పోలీసుల అత్యాచారం.. 15 మందిపై సస్పెన్షన్ వేటు!
రక్షక భటులే భక్షకులుగా మారిన అమానుష ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
CP Suspended | జడ్జి కుమారుడి యాక్సిడెంట్ కేసు.. పోలీస్ కమిషనర్‌పై వేటు
కొచ్చి పోలీస్ కమిషనర్ కళిరాజ్ మహేష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హైకోర్టుకు దోషుల అప్పీల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ 'బ్లూ డ్రమ్ మర్డర్' కేసులో విచారణ కీలక దశకు చేరింది.
Hyderabad Rape Case | కట్టుకున్నవాడే నరకం చూపించాడు.. హైదరాబాద్‌లో బయటపడ్డ షాకింగ్ క్రైమ్
హైదరాబాద్ నగరంలో నమ్మలేని దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Jhansi Bride Death | హోటల్ గది తలుపు తీసిన ఐదు సెకన్లకే వధువు మృతి.. అసలు లోపల ఏం జరిగింది?
హోటల్ గదిలోకి వెళ్లిన కొన్ని సెకన్లలోనే ఓ నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగుచూసింది.
NEET Student Kidnapping Drama | డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా .. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ నీట్ విద్యార్థి చేసిన అప్పులు తీర్చుకోవడానికి, ప్రియురాలితో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడాడు.
Himanshu Bhau Arrest | మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు అరెస్ట్
మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావును అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Greater Noida Family Deaths | ఘోర విషాదం.. మ్యాగీ తిని ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్ మర్డర్’ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Ajmer Jail Warden Arrest | జైలర్‌గా పనిచేసి.. అదే జైలుకు ఖైదీగా వెళ్ళిన అధికారి
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అత్యంత సంచలనం సృష్టించిన ఘటనలో మాజీ జైలర్ దివ్య చౌదరి అరెస్తయ్యారు.
West Bengal Corruption | బస్సు డ్రైవర్ ఇంట్లో కోట్లాది నగదు.. 15 కిలోల బంగారం లభ్యం
పశ్చిమ బెంగాల్‌లో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది.
Shabad Murder Case | రాజ్‌కుమార్ మృతదేహం తీసుకెళ్లని కుటుంబ సభ్యులు.. అనాథల అంత్యక్రియలు
షాబాద్ హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు చేశారు.