Tag: Indian Politics
Sharmistha Mukherjee | రాహుల్ గాంధీ పై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పనితీరుపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, శర్మిష్ఠా ముఖర్జీ మరోసారి తీవ్ర…
Kishan Reddy | ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వంపై ఆయన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు అన్నారు.
Telangana SIR Process | పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
తెలంగాణలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Mamata Banerjee TMC | బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMC చీఫ్ పదవి నుంచి మమత తొలగింపు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mamata Banerjee TMC | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రిటబ్రత బెనర్జీ నాయకత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ తిరుగుబాటు…
Shashi Tharoor Praises Modi | ప్రధాని మోదీపై శశిథరూర్ ప్రశంసలు..రాహుల్ తీరుపై బీజేపీ విమర్శలు
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత నావికుల రక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కొనియాడారు.
YS Jagan Speech | ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి : వైఎస్ జగన్
ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రశ్నించేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Bengal Opposition Leader | టీఎంసీలో వర్గపోరు.. హైకోర్టులో మమతకు ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత నియామక వివాదంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ…
NDA Rajya Sabha Strength | రాజ్యసభలో పెరిగిన ఎన్డీఏ బలం
రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కూటమి బలం 163కు చేరింది.
Pawan Kalyan Delhi Speech | కాక్రోచ్ జనతా పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తొస్తుంది: పవన్ కల్యాణ్
ఢిల్లీలో జరిగిన 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై కీలక…
Pawan Kalyan Sena Prasthanam | దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధానిలో 'సేన ప్రస్థానం - దేశ సమగ్రత కోసం సేనా ప్రస్థానం' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
Mahabubnagar Politics | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారు: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు దశాబ్దాలుగా పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది అని ఆయన ఆరోపించారు. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Jana Sena Meeting | జాతీయ సమైక్యత కోసం ‘సేన ప్రస్థానం’.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కీలక భేటీ
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 15న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.