Tag: Indian Sports

Lovlina Borgohain | లవ్లీనా పసిడి పంచ్​.. బాక్సింగ్​లో ఘన విజయం

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్ ఫైనల్​లో ఘన విజయం సాధించి పసిడి పతకం గెలుచుకుంది.

Archery Gold Medal | ఆర్చరీలో మరో బంగారు పతకం

ఆర్చరీ రికర్వ్​ విభాగంలో భారత్​ బంగారు, రజత పతకాలు గెలుచుకుంది.

India Gold Medal | భారత్​ ఖాతాలో మరో గోల్డ్​ మెడల్​

ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో మహిళల 4x400మీ రిలేలో భారత జట్టు గోల్డ్​ మెడల్​ సాధించింది.

India Squash Medals | ఆసియా గేమ్స్​.. స్క్వాష్​లో భారత్​కు రెండు రజత పతకాలు

ఆసియా గేమ్స్​ స్క్వాష్​ సింగిల్స్​ మహిళలు, పురుషుల విభాగాల్లో భారత్​ రజత పతకాలు గెలుచుకుంది.

Abhay Singh Final | భారత్​కు మరో పతకం ఖాయం.. ఫైనల్​కు దూసుకెళ్లిన అభయ్​ సింగ్​

స్క్వాష్ పురుషుల సింగిల్స్​లో అభయ్ సింగ్ ఫైనల్​లోకి దూసుకెళ్లాడు.

India Men’s Kabaddi | కబడ్డీలో మరో స్వర్ణం.. సత్తా చాటిన పురుషుల జట్టు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్​ను ఓడించి బంగారు పతకం సాధించింది.

India Women Kabaddi | పసిడి పట్టు.. కబడ్డీలో భారత్​కు గోల్డ్​ మెడల్

ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది.