Tag: Kamareddy District News

Cheyutha pensions | పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. అర్హులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sarpanch Arrested | కామారెడ్డిలో అవినీతి పంచాయతీ.. నిధుల స్వాహా కేసులో సర్పంచి అరెస్టు!

సొంత పాలకవర్గంలోని కొంతమంది వార్డు సభ్యులు సైతం సర్పంచి అవినీతిపై గళమెత్తుతూ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు.

Banswada Police | ఇద్దరితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది.

Mal Thummeda Leopard | మాల్తుమ్మెదలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద గ్రామంలో చిరుత ఆనవాళ్లు కలకలం రేపాయి.

Gandhari Woman Death | గేదె విషయంలో గొడవ.. ఆపేందుకు వెళ్లిన మహిళ మృతి

ఇంటి పక్కన రెండు కుటుంబాలు గొడవ పడుతుంటే ఆపేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు అనుకోని స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం

అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్ల దాడి.. పోలీసులకు అప్పగించిన స్థానికులు

యువతిపై ఇద్దరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.

Saddula Bathukamma Festival | గాంధారిలో ఒకరోజు ఆలస్యంగా బతుకమ్మ సంబురం.. ఎందుకో తెలుసా?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది.

Katepally Power Substation | విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా చర్యలు

మండలంలో విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు.

Kamareddy Tahsildar Office | తహశీల్దార్ కార్యాలయం తరలింపుపై సందిగ్ధం

కామారెడ్డి తహశీల్ కార్యాలయం తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Yellareddy Development Programs | రాష్ట్రంలో మహిళాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మదన్​మోహన్​

రాష్ట్రంలో మహిళాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మదన్​మోహన్​ అన్నారు.

Forest Officers Attack | అటవీ అధికారుల విధులకు ఆటంకం.. ఐదుగురు అరెస్ట్

అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.