Tag: latest news

Ram Mandir Trust | అయోధ్య ట్రస్ట్‌లో కీలక పరిణామాలు.. రాజీనామాలపై రేపు భేటీ

రామమందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో ట్రస్ట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

KTR Kannepalli Warning | ప్రభుత్వం స్పందించకపోతే 60 వేల మందితో ముట్టడి తప్పదు: కేటీఆర్

రాష్ట్రంలో సాగునీటి ఎద్దడిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Kishan Reddy HYDRA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

హైడ్రా కూల్చివేతల్లో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

KTR Kannepalli Tour | కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్ బృందం

కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.

Hormuz Transit Fee | ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో నౌకల ప్రయాణానికి ఇక ఛార్జీలు వసూలు

ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది.

Modi Semiconductor Hub | సెమీకండక్టర్ రంగంలో గ్రామీణ యువతుల సత్తా.. ప్రధాని మోదీ ప్రశంసలు

గుజరాత్‌లోని సనంద్‌లో 'CG సెమీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Meta IT Notice | చిన్నారుల అశ్లీల వీడియోలు.. మెటాకు నోటీసులు జారీ చేసిన కేంద్రం

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రచారమవుతోందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

KTR Kannepalli Visit | చేతగాని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

New Pension Beneficiaries | తెలంగాణ పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు

రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TTD VIP Darshan | తిరుమల భక్తులకు అలర్ట్.. జులైలో రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల నేపథ్యంలో టీటీడీ (Tirumala Tirupati Devasthanams) కీలక నిర్ణయం తీసుకుంది.

Invesco Summit SIF | ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ సరికొత్త ఫండ్ ఆవిష్కరణ

ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తాజాగా 'సమ్మిట్ ఎస్ఐఎఫ్' (Summit SIF) అనే ప్రత్యేక పెట్టుబడి విభాగంలోకి అడుగుపెట్టింది.

Diabetes Blood Donation | డయాబెటిస్ ఉన్నవారు రక్తదానం చేయవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సాధారణంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదని నియమం ఉంది.