Tag: latest news

Harish Rao Comments | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వెయ్యి పడగల మయం: హరీష్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు…

Shruti Haasan Deepfake | ఏఐ డీప్‌ఫేక్ వీడియోల కేసు.. నటి శృతి హాసన్‌కు హైకోర్టులో ఊరట

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి సృష్టించిన నకిలీ, అశ్లీల వీడియోలపై నటి శృతి హాసన్ బాంబే హైకోర్టును…

Revanth Owaisi Alliance | అప్పట్లో మాటల తూటాలు.. ఇప్పుడు దోస్తీ..రేవంత్-ఒవైసీల కొత్త రాజకీయం వెనుక అసలు వ్యూహమేంటి?

జాతీయ స్థాయిలో పరస్పరం విమర్శించుకునే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తెలంగాణలో మాత్రం భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.

Chandrababu Local Elections | ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు.

Tata Curvv Series X | తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లు.. సరికొత్త హంగులతో టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ విడుదల

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మొట్టమొదటి ఎస్‌యూవీ కూపే ‘కర్వ్’ లైనప్‌ను…

Mirzapur Cast | అమెజాన్ వార్షిక సమావేశంలో ‘మీర్జాపూర్’ తారల సందడి.. కార్పొరేట్ మీట్‌ను బ్లాక్‌బస్టర్‌గా మార్చిన స్టార్స్!

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ‘మీర్జాపూర్’ నటీనటులు హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Monsoon Dental Care | వర్షాకాలంలో చిరుతిళ్లు దంతాలపై ప్రభావం చూపవచ్చు; నోటి పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం: డాక్టర్ సోనియా దత్తా

వర్షాకాలం అంటే వేడివేడి ఛాయ్, కరకరలాడే పకోడీల నుంచి కాల్చిన మొక్కజొన్న పొత్తులు, తీపి పదార్థాల వరకు ఇష్టమైన ఆహారాలు మరియు తరచూ చిరుతిళ్లు…

Joseph Vijay Deepfake | సీఎం విజయ్‌ పేరిట డీప్‌ఫేక్ వీడియో.. రంగంలోకి దిగిన సీఐడీ

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పోలికలతో రూపొందించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Trump Iran War | ఇరాన్‌తో యుద్ధానికి గుడ్‌బై చెప్పనున్న ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి స్వస్తి పలికే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

ED Drug Raids | డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈడీ సర్జికల్ స్ట్రైక్.. దక్షిణాదిలో ఏకకాలంలో 30 చోట్ల భారీ సోదాలు

కేంద్ర ప్రభుత్వ ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టారు.

Hotel Shadab | బిర్యానీ ప్రియులకు షాక్.. ప్రముఖ ‘షాదాబ్’ హోటల్‌ లైసెన్స్ సస్పెండ్!

హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా సర్కిల్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ బిర్యానీ కేంద్రం ‘హోటల్ షాదాబ్’ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను తెలంగాణ ఆహార భద్రతా విభాగం…

Pastor Abuse Case | ప్రార్థనల పేరుతో దారుణం.. బాలికపై లైంగిక వేధింపులు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వెలుగుచూసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.