Tag: NDRF Rescue
Bihar Boat Accident | బీహార్లో పడవ బోల్తా.. 13 మంది పిల్లల మృతి
బీహార్లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Nyalkal Canal Death | న్యాల్కల్ కెనాల్లో పడి ఒకరి మృతి
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి చెందిన ఘటన న్యాల్కల్లో చోటుచేసుకుంది.
Andhra Floods 2026 | ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. వరదల్లో కొట్టుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ
అక్షరటుడే వెబ్డెస్క్: Andhra Floods 2026 | ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎడతెరపి లేకుండా…
Nepal Floods | నేపాల్ వరదలు.. భారత్ అప్రమత్తం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal Floods | నేపాల్ వరదల్లో వందలాది మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ వరదలతో నేపాల్ సరిహద్దులో గల…
Mumbai Landslide | ముంబైలో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు దుర్మరణం..
ముంబైలోని ఘట్కోపర్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోయి ఇద్దరు మృతి చెందారు.
Gujarat Heavy Rains | గుజరాత్లో భారీ వర్షాలు.. 1,200 మందిని రక్షించిన అధికారులు
గుజరాత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Wayanad Landslide | వయనాడ్లో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు
కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నారనే సమాచారంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Haryana Borewell Tragedy | అంబాలాలో విషాదం.. బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి
హర్యానా రాష్ట్రం అంబాలా జిల్లాలోని ధనౌరా గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Basara Godavari | బాసర గోదావరిలో విషాదం.. స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు
బాసర గోదావరిలో విషాదం నెలకొంది. నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.