Tag: Nizamabad News

Ganapathi Shobhayatra Nizamabad | గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ధన్​పాల్

ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు.

 TNGOS Ganesh Celebrations | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో గణేష్​ నవరాత్రుల నిర్వహణ అభినందనీయం

టీఎన్జీవోస్​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో గణేష్​ నవరాత్రుల నిర్వహణ అభినందనీయమని అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావు అన్నారు.

Nizamabad Missing Person Death | నగరంలో అదృశ్యమైన వ్యక్తి బలవన్మరణం

తప్పిపోయిన వ్యక్తి నగర శివారులోని నిజాంసాగర్​ కాలువలో శవమై తేలాడు.

Municipal Workers Strike | మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..: అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు.

 Ghanpur Railway Gate | నేటి నుంచి ఘన్‌పూర్ రైల్వే గేటు బంద్

మండలంలోని ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే గేటును అధికారులు మూసి వేశారు.

Social Welfare Student Incident | సోషల్​ వెల్ఫేర్​లో విద్యార్థిని​ ఘటనపై సర్వత్రా విమర్శలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఓ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో విద్యార్థిని కిందపడి గాయాలపాలైన ఘటనలో అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Social Welfare School Incident | సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థిని కిందపడి గాయాలు

విద్యార్థిని నిద్రమత్తులో బెడ్‌ నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు దిగుతుండగా కిందపడిపోయి స్పృహ కోల్పోయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది.

Ganesh Bigala Pujas | గణపతి మండపాల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక పూజలు

గణపతి మండపంతో పాటు మారుతినగర్‌లో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన మండపాన్ని కూడా ఆయన సందర్శించారు.

Nizamabad SC ST Case | హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏడుగురికి జైలు శిక్ష

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 116/2022గా కేసు నమోదు కాగా, ఈ కేసు స్పెషల్ ఎస్సీ/ఎస్టీ కేసుల కోర్టులో Spl.SC.No.50/2022గా విచారణ…

Rashmi Gautham Temple Visit | ​లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నటి రష్మీ గౌతమ్

​ప్రముఖ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ సోమవారం భీమ్​గల్​లోని పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

Ailapur Society Irregularities | ఐలాపూర్​ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలి

నందిపేట మండలం ఐలాపూర్ సొసైటీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని సొసైటీ వైస్​ ఛైర్మన్​ చిన్న రాజన్న కోరారు.