Tag: Sensex
Stock Market Losses | మళ్లీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 120, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో చమురు మంటలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణ భయాలు, పెరుగుతున్న గ్లోబల్…
Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.
Crude Oil Prices | తగ్గని క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో కుదేలవుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 645 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో…
Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరో సెషన్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 555 పాయింట్లు, నిఫ్టీ 144 పాయింట్లు పడిపోయాయి
Stock Market Losses | నష్టాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 431 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో…
IT Sector Selloff | ఐటీ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 382 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు పడిపోయాయి.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది.
Stock Market Gains | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 362 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు పడిపోయాయి.
Stock Market Today | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరోరోజూ నష్టాలే రాబడిగా వచ్చాయి. సెన్సెక్స్ 417 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు పడిపోయాయి.
Sep 03 Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్..లాభాలతో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్లు
గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా మారాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Stock Market Today | ద్రవ్యోల్బణ భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 374 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు పడిపోయాయి.