Tag: stock market news
Shiprocket IPO | ఐపీవోకు షిప్ రాకెట్.. ఊరిస్తున్న జీఎంపీ
ఈ-కామర్స్ వ్యాపారాలకు లాజిస్టిక్స్, చెకౌట్, పేమెంట్స్ సేవలు అందించే షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. బుధవారం నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండనుంది.
Stock Market Losses | క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు.. భారీ నష్టాల దిశగా దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 418 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Paytm Share Price | ఎండీఆర్ చార్జీల జోష్.. పరుగులు తీసిన పేటీఎం షేర్లు!
ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం షేర్లు దూసుకు వెళ్లాయి. సోమవారం సుమారు పది శాతం పెరిగాయి.
Indian Stock Markets | స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో శాంతి చర్చలు, హార్ముజ్ జలసంధి (Strait…
Sensex Nifty Loss | రోజంతా నష్టాల్లోనే సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరికి సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయాయి.
LIC Share Price | ఎల్ఐసీకి ఏమయ్యింది?.. భారీగా పతనమైన షేరు ధర
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లు మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఒక్కో షేరు ధర 8.68 శాతం తగ్గింది.
Aug 04 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు..గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.
KOSPI Index | మిసైళ్లా దూసుకెళ్లిన కోస్పీ.. ఒక్కరోజే 18 శాతం పెరిగిన సూచీ
నెలలో 40 శాతానికిపైగా నష్టపోయిన దక్షిణకొరియాకు చెందిన స్టాక్ మార్కెట్ సూచీ కోస్పీ.. ఒక్క సెషన్‌లోనూ పుంజుకుని 18 శాతం పెరిగింది.
MV Electrosystems IPO | పబ్లిక్ ఇష్యూకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?
త్రీఫేజ్ ప్రపల్షన్ పరికరాలు, కేబుల్ రక్షణ సామగ్రి, స్విచ్‌గేర్ ప్యానెళ్ల తయారీ కంపెనీ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
July 30 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Balaji Mala IPO | లిస్టింగ్ సూపర్ హిట్.. వెంటనే లోయర్ సర్క్యూట్‌తో ఆనందం ఆవిరి
పెట్టుబడి ఒక్కరోజులోనే 90 శాతం పెరిగిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరయ్యింది. వెంటనే లోయర్ సర్క్యూట్ కొట్టడంతో కొనేవారు లేక ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
Ujjivan SFB Q1 Results | ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అద్భుతమైన ప్రదర్శన.. క్యూ1లో 207 శాతం పెరిగిన నికర లాభం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1FY27) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.