Tag: stock market news
Indian Stock Market | మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం సైతం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయాయి.
Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు భారీ స్పందన.. తొలి 36 నిమిషాలలోనే 100 శాతం సబ్స్క్రిప్షన్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభిస్తోంది. తొలి అరగంటలోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యి మెగా ఇష్యూలలో అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది.
Indian Stock Market | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల బాటలో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Jio IPO | అతిపెద్ద ఐపీవో.. లాభాలు అందించేనా?
భారీ ఐపీవోలు భారీ లాభాలను అందించడంలో విఫలమవుతున్నాయి. ఈ ధోరణిని రిలయన్స్ జియో అధిగమిస్తుందో లేదో చూడాలి.
Indian Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 876 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయాయి.
FII Investment Outflows | ఎఫ్ఐఐలు తిరిగొచ్చేదెప్పుడో?.. ఆరేళ్లలో రూ. 14.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. ఈనెలలో ఇప్పటికే నికరంగా రూ. 48 వేల కోట్ల స్టాక్స్…
Paras Healthcare IPO | ఐపీవోకు హెల్త్ కేర్ కంపెనీ.. 21నుంచి అందుబాటులోకి..
హెల్త్ కేర్ సెక్టార్ కు చెందిన కంపెనీ మెయిన్ బోర్డు ఐపీవోకు వస్తోంది. 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
Oct 16 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
HDFC AMC Q2 Results | రెండవ త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ జోరు.. రూ.7,499 మిలియన్లకు పెరిగిన నికర లాభం
అక్షరటుడే వెబ్‌డెస్క్: HDFC AMC Q2 Results | హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (HDFC AMC) సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన…
Indian Stock Market Rally | బుల్స్ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్లు పెరిగాయి.
Bonfiglioli Transmissions IPO | ఐపీవోకు పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ..
ప్రముఖ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ అయిన బాన్‌ఫిగ్లియోలి ట్రాన్స్మిషన్స్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది.
Tombo Imaging IPO | 71 శాతం జీఎంపీ.. ఊరిస్తున్న డిఫెన్స్ కంపెనీ ఐపీవో
డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మెయిన్ బోర్డు ఐపీవో ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది.