Tag: Sudarshan Reddy
Telangana Praja Palana Day | సుస్థిర పాలనతో ముందుకెళ్తున్నాం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
రాష్ట్రంలో సుస్థిర పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..
జిల్లాలో అందుబాటులో ఉన్న నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు.
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం : సుదర్శన్ రెడ్డి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | జిల్లాలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు.…
Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్‌కు నీటివిడుదల
ఎట్టకేలకు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి కృషి ఫలించింది.
School Pending Works | బడుల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయించాలి: సుదర్శన్ రెడ్డి
ప్రభుత్వ విద్యాసంస్థలలో పెండింగ్ పనులను పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు.
Nizamabad Welfare Development | సంక్షేమాభివృద్ధిలో నిజామాబాద్ జిల్లా ముందంజ: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
Heavy Rain Alert | వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు.
NEET Protest Telangana | ‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.
Telangana SIR Process | రక్తం ప్యాకెట్లతో రాజకీయం వద్దు.. బీఆర్ఎస్ కుట్రలు బయటపెడతాం: మంత్రి పొన్నం
తెలంగాణలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కోరింది.
Palle Davakhana | పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు.
Farmer Welfare | రైతు ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.