Tag: TDP
AP Local Elections | ఏపీ స్థానిక ఎన్నికలు.. కౌంటింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.
YS Jagan | అధికార పార్టీకి సహకరిస్తున్న పోలీసులు : వైఎస్ జగన్
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
AP Municipal Elections | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పులివెందులలో ఉద్రిక్తత
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది.
MP Mithun Reddy | ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు
పుంగనూరులో జరిగిన దాడిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు అయ్యాయి.
Punganur Stone Attack | ఎంపీ కారుపై రాళ్ల దాడి.. పుంగనూరులో ఉద్రిక్తత
ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
YSRCP Protest Vijayawada | వైసీపీ ధర్నా.. విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడలోని శాప్ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
Vijayasai Reddy New Party | రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తాం.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది.
Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(57) మంగళవారం మృతి చెందారు.
MLC Bharat Remarks | ఎమ్ఎల్సీ భరత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్.. చట్టాన్ని అతిక్రమిస్తే ఉక్కుపాదమే!
'యుద్ధం చేస్తాం' అంటే తోలు తీస్తాం!.. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఉక్కుపాదంతో తొక్కివేస్తాం.. శాంతిభద్రతలు కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా మా ఎన్డీయే కూటమి పని…
Sana Satish Babu | పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సానా సతీష్ బాబు నియామకం
అక్షరటుడే వెబ్‌డెస్క్: Sana Satish Babu | ఆంధ్రప్రదేశ్‌కు ( Andhra Pradesh )చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పార్లమెంట్‌లోని…
Chandrababu Local Elections | ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు.
YSRCP Assembly Boycott | జగన్‌కు అసలు రాజకీయాలు అవసరమా?: సీఎం చంద్రబాబు
శాసనసభ సమావేశాలను వైఎస్సార్సీపీ బహిష్కరించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.