Tag: Telangana CM
Bhu Bharati Reforms | భూ భారతితో సంస్కరణలు తెచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
‘భూ భారతి’ చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Revanth Reddy Kavitha | రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు : కవిత
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy | హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
CM Revanth Reddy | ఇండియాకు వస్తున్నా.. ఆ అంశాలపై మాట్లాడతా..: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy US Tour | సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బ్రేక్!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Revanth Reddy Social Justice | కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్ : సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్లు రాష్ట్రాన్ని ఏలినవారు ప్రజాపాలన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Revanth Reddy Medaram Visit | మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు
ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.
Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Revanth Reddy | 2034 వరకు నేనే సీఎం : రేవంత్‌రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు రాష్ట్రంలో తానే అధికారంలో ఉంటానని స్పష్టం…
Revanth Reddy| మనవడి కోసం పూరీలు వేసిన సీఎం రేవంత్.. వీడియో వైరల్
రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా పూరీలు వండి, ఆ మధుర క్షణాలను…
Revanth Reddy Journey | జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తనను తొలిసారి జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్‌లో ఆయన నేడు పర్యటించనున్నారు.
Revanth Reddy Comments | ఉద్యోగులు గంట అదనంగా పని చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.