Tag: Telangana Politics

Harish Rao Power Cuts | వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్​ ఇవ్వడం లేదు : హరీశ్​రావు

రాష్ట్రంలో వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్​ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sitarama Project | బీఆర్ఎస్ కక్ష కట్టి.. సీతారామ ప్రాజెక్టును గాలికి వదిలేసింది: మంత్రి పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సరిగ్గా ఆదరించలేదనే కోపంతో, ఆ పార్టీ నేతలు అత్యంత కీలకమైన 'సీతారామ ప్రాజెక్టు'తో పాటు అనేక…

Bheemgal Political Row | ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి కనీస బాధ్యత మరిచారు..: ముత్యాల సునీల్​రెడ్డి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జీ సునీల్​కుమార్​ విమర్శలు చేశారు. భీమ్​గల్ అభివృద్ధికి ఆయన అడ్డంకిగా మారారన్నారు.

Bandi Sanjay Reaction | పిల్లల మనసుల్లో మతచిచ్చు.. సెక్యులర్ వాదుల మౌనం ఎందుకు..? : బండి సంజయ్

హైదరాబాద్ సైదాబాద్‌లోని 'సక్సెస్' ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్…

KTR Revanth Comments | 76 సార్లు ఢిల్లీ వెళ్లారు.. 76 పైసలైనా తెచ్చారా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్​ఛార్జీల నియామకం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గ ఇన్​ఛార్జీలను నియమించారు. ఈ…

Balkonda constituency | భీమ్​గల్‌ అభివృద్ధిపై ‘రాజకీయ’ రచ్చ..  బాల్కొండ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం

బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్​గల్​ పట్టణ అభివృద్ధి అంశం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

Shadow Councillors Kamareddy | షాడో కౌన్సిలర్లు.. వార్డుల్లో పెత్తనమంతా వారిదే!

మున్సిపల్​ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన మహిళా కౌన్సిలర్లు.. అనంతరం వంటింటికే పరిమితమయ్యారు. దీంతో వారి భర్తలు, కుమారులు వార్డుల్లో చక్రం తిప్పుతున్నారు.

Manala Mohan Reddy | బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు : డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల

బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన పాపాలే నేడు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారాయని కాంగ్రెస్​ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి అన్నారు.

Prashanth Reddy Detention | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం: హరీష్ రావు

నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్…

KTR Delhi Visit | ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్​

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలు దేరారు.

Prashanth Reddy | గృహనిర్భందం చేసి నా గొంతు నొక్కలేరు.. మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి

గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని.. జైల్లో పెట్టిన పోరాటం ఆగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు.