Tag: telangana weather
Lingampet Floods | కుంభవృష్టి..ఉప్పొంగిన వాగులు..లింగంపేట–కామారెడ్డి మధ్య స్తంభించిన రాకపోకలు!
తాత్కాలిక వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో లింగంపేట–కామారెడ్డి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Weather Update | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Kollur Stream Flood | పొంగిపొర్లుతున్న కొల్లూరు వాగు..
నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోటగిరి మండలంలోని కొల్లూరు వాగు పొంగిపొర్లుతోంది.
Nizamabad Waterlogged Roads | నగరంలో రహదారులు జలమయం..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి.
Hyderabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : సీపీ సజ్జనార్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.
Nizamabad Rain Control Room | వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad Traffic Advisory | వర్షాల ఎఫెక్ట్.. ఐటీ కంపెనీలకు పోలీసుల ట్రాఫిక్ అడ్వైజరీ
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు త్వరగా లాగౌట్ ఆప్షన్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Heavy Rains | భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ
మొన్నటి వరకు వెలవెలబోయిన ప్రాజెక్ట్లు భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంటున్నాయి.
Kamareddy Rain Alert | వర్షాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం.. పలు రహదారుల మూసివేత
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Heavy Rain Alert | రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Nizamabad Streams Overflow | జిల్లాలో వాగులకు జలకళ.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Heavy Rains | దంచికొడుతున్న వానలు.. పలు జిల్లాలకు అలర్ట్
రానున్న రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.