Tag: TGSRTC
TGSRTC Union Elections | ఆర్టీసీ ఎన్నికల్లో రగులుతున్న రాజకీయం.. కాంగ్రెస్ వైఖరిపై కార్మిక వర్గాల ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగడంతో డిపోల వద్ద రాజకీయ వాతావరణం వేడెక్చింది.
RTC Union Elections | దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు : పొన్నం
ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు దశాబ్దం తర్వాత జరుగుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
RTC Metro Joint Pass | నగరవాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్
ఆర్టీసీ-మెట్రో రైలు ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
RTC Bus Accident | బిచ్కుందలో విషాదం.. బస్సు బోల్తాపడి డ్రైవర్ మృతి
ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది.
TGSRTC Special Buses | రాఖీ పండుగ వేళ ప్రయాణికులకు షాక్.. స్పెషల్ బస్సుల పేరుతో చార్జీల మోత!
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అదనపు భారం మోపుతోంది.
Suryapet Bus Stand | “పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం”..సూర్యాపేట బస్టాండులో వెలిసిన వింత బోర్డు!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి తెలంగాణలోని సూర్యాపేట కొత్త బస్టాండులో తాజా దృశ్యాలే నిదర్శనం.
Electric Bus Breakdown | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల అవస్థలు
కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు టేక్రియాల్ శివారులో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Electric Bus Safety | ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్
ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు.
Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నిజామాబాద్ టు బెంగళూరు ట్రిప్‌లో మరిన్ని సౌకర్యాలు
ఆర్టీసీ ప్రయాణికులకు నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ శుభవార్త చెప్పింది.
Bus Collision | ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ఒకరు మృతి
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాల్వంచ మండల కేంద్రంలో…
Nizamabad DRM | ఆర్టీసీ నిజామాబాద్ డీఆర్ఎంగా జ్యోతి
టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌గా పి. జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Nizamabad RTC | ఆర్టీసీ ఆర్ఎంగా ఎస్పీజీకే మూర్తి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎంగా ఎస్పీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు.