Tag: Water Shortage

Green Water Tankers | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

హైదరాబాద్​ నగరంలో గ్రీన్​ వాటర్​ ట్యాంక్​ సేవలను జలమండలి అధికారులు ప్రారంభించారు.

Drought Mandals | కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.

El Nino Crisis | వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదు : సీఎం రేవంత్ రెడ్డి

యాసంగిలో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

Water Supply Priority | తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

ఎల్​నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.

El Niño Effect | యాసంగిలో పంటలు వేయొద్దు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

యాసంగిలో పంటలు వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు.

El Nino Crisis | మార్కెట్​లో విద్యుత్​ అందుబాటులో లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు

ఎల్​నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అధికారులు యాక్షన్​ ప్లాన్​ రూపొందించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు.

Paddy Farmers | ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Hyderabad Water Crisis | ఎల్ నినో ఎఫెక్ట్.. భాగ్యనగర వాసులకు నీటి గండం తప్పదా?

వేసవి కాలం ఇంకా రాకముందే భాగ్యనగర వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Telangana University Water Crisis | తెయూలో నీటి కటకట.. రోడ్డెక్కిన విద్యార్థినులు

తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్​లో గత కొన్ని రోజులుగా నీటిసమస్యతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

Water Tap Motors | నల్లాలకు మోటార్లు పెడుతున్నారా.. షాక్​ ఇస్తున్న అధికారులు

నల్లాలకు అక్రమంగా బిగించిన 11 మోటార్లను జలమండలి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.