Tahsildar Transfers | జిల్లాలో ఇద్దరు తహశీల్దార్ల బదిలీ..

shashi kiran Mottala

అక్షరటుడే,ఇందూరు: Tahsildar Transfers | జిల్లాలో ఇద్దరు తహశీల్దార్లు (tahsildar transfers) బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) శుక్రవారం ఉత్తర్వులు జారీ(collector orders) చేశారు.

Tahsildar Transfers | పరిపాలన కారణాలతో..

జిల్లాలో పరిపాలన కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు కలెక్టర్​ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డొంకేశ్వర్​ తహశీల్దార్​(Donkeshwar tahsildar) నరేష్​ను కమ్మర్​పల్లికి (Kamarpally) బదిలీ చేశారు. అలాగే కమ్మర్​పల్లి తహశీల్దార్​ ప్రసాద్​ను డొంకేశ్వర్​కు బదిలీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని.. అధికారులు వెంటనే ఆయా స్థానాల్లో ఛార్జ్​ తీసుకోవాలని తెలియజేశారు.

MRO

ఇది కూడా చదవండి: Bandi Sanjay Counter | అవినీతి చేయడం మాకు తెలియదు.. కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *