Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Tamil Nadu Politics | టీవీకే ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?: స్టాలిన్ హాట్ కామెంట్స్

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా కొనసాగుతుందా లేదా అని ప్రజలే చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shivam nagarani
Last updated: June 7, 2026, 7:10 pm 7:10 pm
Shivam nagarani
Share
Tamil Nadu Politics

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tamil Nadu Politics | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వేడి రాజుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత టీవీకే (TVK) ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా కొనసాగుతుందా లేదా అని ప్రజలే చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి కనీసం ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయకూడదని తాము భావించామని, కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా మారాయని ఆయన మండిపడ్డారు. తాము అనుకున్న గడువు కంటే ముందే ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారేలా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Tamil Nadu Politics | మేము కష్టపడ్డాం..

ఎన్నికల వ్యూహాల గురించి స్టాలిన్ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే, 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే క్షేత్రస్థాయిలో గట్టిగా శ్రమించిందని గుర్తుచేశారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించడం, ప్రాంతీయంగా వరుస సమావేశాలు నిర్వహించడం వంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాము అధికారంలోకి రాలేకపోయామన్నారు. కానీ, కొందరు మాత్రం ఓటర్లను నేరుగా కలవకపోయినా, కనీసం బూత్ ఏజెంట్లను కూడా పెట్టుకోకపోయినా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని టీవీకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి
ప్రభుత్వం ఎక్కువ కాలం మనగలుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు.
stalin.1

Tamil Nadu Politics | బీజేపీని అడ్డుకునేందుకే ఆ ప్రభుత్వానికి మద్దతు..

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితిని నివారించాలనే ఏకైక లక్ష్యంతోనే.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఒకవేళ తాము ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే తమిళనాడులో బీజేపీ పాలనకు మార్గం సుగమం అయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కూటమిలోని పార్టీలు ఇచ్చిన మద్దతు వల్లే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్టాలిన్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Harish Rao Revanth Reddy | హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​కు పడుతుంది : హరీశ్​రావు

TAGGED:DMK PartyGovernment StabilityIndia politicslatest newsMK StalinPolitical News IndiaTamil Nadu NewsTamil Nadu politicstelugu newsTVK Government
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Harish Rao Revanth Reddy Harish Rao Revanth Reddy | హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​కు పడుతుంది : హరీశ్​రావు
Next Article Cyber Fraud | Cyber Fraud | ‘ఆర్టీఏ చలాన్​’ లింక్​ను క్లిక్​చేసిన యువకుడు.. అకౌంట్​ నుంచి డబ్బులు మాయం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

MSME Growth Summit
ఆంధ్రప్రదేశ్​

MSME Growth Summit | ఏపీలో కోటి ఎంఎస్‌ఎంఈలను ప్రారంభించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

By Shivam nagarani
Telangana School Reopening
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

Telangana School Reopening | విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా

By Shivam nagarani
Putin on India
జాతీయంఅంతర్జాతీయం

Putin on India | భారత్ ఎన్నడూ విదేశాల ఆదేశాలను పాటించదు: పుతిన్

By Srinivas Kolluri
Southwest Monsoon
జాతీయంతెలంగాణ

Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్​ రెండో వారంలో రాష్ట్రంలోకి..

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.