Telangana TET Schedule | తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana TET Schedule | తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆన్​లైన్​ పరీక్షల షెడ్యూల్​ను ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్, టీజీటెట్ కన్వీనర్ నేడు విడుదల చేశారు. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో జరగనున్నాయి.

Telangana TET Schedule

Telangana TET Schedule | రెండు సెషన్లలో పరీక్షలు..

పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. సెషన్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు జరుగుతుంది. సెషన్-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతుంది. పూర్తి పరీక్షల షెడ్యూల్ వివరాలు https://schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయి.

Telangana TET Schedule

ఇది కూడా చదవండి..: Harish Rao | యాదవులను పట్టించుకోని ప్రభుత్వం : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *