నిజామాబాద్Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి

Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి

అక్షయ తృతీయ సందర్భంగా జిల్లాలో ఆలయాల్లో సందడి నెలకొంది. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు విషేష పూజలు చేశారు.

అక్షరటుడే, ఇందూరు: Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా పర్వదినం నిజామాబాద్​ జిల్లాలోని ఆలయాల్లో సందడి నెలకొంది. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేశారు.

Akshaya Tritiya | నగరంలోని కంఠేశ్వరాలయంలో..

జిల్లా కేంద్రంలోని (Nizamabad City) కంఠేశ్వరాలయంలో (Kanteshwar Temple) ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయంలోని భోళా శంకరుడికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున తమకు అన్ని శుభాలే కలగాలని కోరుతూ భక్తులు పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విపరీతమైన ఎండలు కాస్తున్నందున ఆలయంలో చలువ పందిళ్లు వేయించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే అక్షయ తృతీయ రోజు కొంతైనా బంగారం (Gold) కొనాలనే ఉద్దేశంలో పలువురు బంగారం కొనుగోలు చేశారు.

kant2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి...