Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Revanth Reddy Harvard Training | హార్వర్డ్​లో సీఎం శిక్షణపై ఎంపీ అర్వింద్​ కీలక వ్యాఖ్యలు

Balla Sandeep Kumar
Last updated: June 5, 2026, 3:02 pm 3:02 pm
Balla Sandeep Kumar
Share
Revanth Reddy Harvard Training

అక్షరటుడే, వెబ్​డెస్క్: Revanth Reddy Harvard Training | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గతంలో ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన హార్వర్డ్​యూనివర్సిటీలో శిక్షణలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఎంపీ అర్వింద్​ సెటైర్లు వేశారు. ఆయన శుక్రవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

Revanth Reddy Harvard Training

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) జనవరిలో అమెరికాలోని హార్వర్డ్​ కెన్నెడి స్కూల్​లో నిర్వహించిన లీడర్​షిప్​ ఇన్​ ది 21 సెంచరీ అనే ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జనవరి 25 నుంచి 30 వరకు జరిగింది. శిక్షణలో నాయకత్వం, పాలన, సంక్షోభ నిర్వహణ, నిర్ణయాల తీసుకోవడం వంటి అంశాలపై అధ్యయనం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వెళ్లడంపై అప్పట్లో కాంగ్రెస్​ నాయకులు గొప్పగా ప్రచారం చేశారు. దేశ చరిత్రలో తొలిసారి ఓ ముఖ్యమంత్రి వెళ్లారని చెప్పినట్లు ఎంపీ అర్వింద్​ అన్నారు.

Revanth Reddy Harvard Training | ఎవరైనా వెళ్లొచ్చు

Revanth Reddy Harvard Training

రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ శిక్షణ హడావుడి అంతా ఒక బిల్డప్ కార్యక్రమం అని అర్వింద్​ (MP Arvind) విమర్శించారు. తనకు తెలిసిన వ్యక్తితో శిక్షణ కోసం దరఖాస్తు చేయించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఫీజు కట్టమని ఐదు సార్లు ఆ యూనివర్సిటీ మెయిల్​ చేసిందన్నారు. డబ్బులుంటు ఎవరైనా శిక్షణకు వెళ్లొచ్చని, దానిని గొప్పగా సీఎం చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఆ శిక్షణ కోసం రూ.12 లక్షల ఫీజు, ఫ్లైట్ టికెట్స్, ఇతర ఖర్చులకు డబ్బులు వృథా చేశారన్నారు.

ఇది కూడా చదవండి..: Manjeera Survey | మంజీరాలో అధికారుల సర్వే.. పత్తాలేని మహారాష్ట్ర అధికారులు

TAGGED:BJP TelanganaHarvard Kennedy SchoolHarvard TrainingLeadership ProgramMP Arvindpolitical controversyRevanth ReddyTelangana Politics
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Manjeera Survey | Manjeera Survey | మంజీరలో అధికారుల సర్వే.. పత్తాలేని మహారాష్ట్ర అధికారులు
Next Article Attapur Murder Case Attapur Murder Case | కళ్లముందే కన్నతల్లి దారుణ హత్య.. అత్తాపూర్ ఘటనపై కుమారుడు చెప్పిన షాకింగ్ నిజాలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

CI & SI Caught by ACB
తెలంగాణ

CI & SI Caught by ACB | స్టేషన్​ బెయిల్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

By Srinivas Kolluri
Ande Sri Smruti Vanam
తెలంగాణ

Ande Sri Smruti Vanam | ‘అందెశ్రీ’ స్మృతి వనంపై పట్టింపు కరువు.. ఓట్ల కోసం పక్క రాష్ట్ర నేతల విగ్రహాల ఏర్పాటు

By Balla Sandeep Kumar
Kavitha Criticizes KCR
తెలంగాణ

Kavitha Criticizes KCR | అవినీతి పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్న కేసీఆర్​ : కవిత

By Srinivas Kolluri
Kavitha New Party
తెలంగాణ

Kavitha New Party | నా పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ : కవిత

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.