Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

Kukatpally Pub Raid | పబ్​లో గలీజ్​ దందా.. మేనేజర్​ అరెస్ట్​

కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో గలీజ్ పనులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున పబ్‌లో డీసీపీ రితిరాజ్ ఆకస్మిక తనిఖీలు చేశారు.

Srinivas Kolluri
Last updated: June 7, 2026, 12:05 pm 12:05 pm
Srinivas Kolluri
Share
Kukatpally Pub Raid

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally Pub Raid | హైదరాబాద్​ (Hyderabad)లోని పలు పబ్​లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. కొన్ని పబ్​ల్లో గంజాయి, డ్రగ్స్​ పార్టీలు సాగుతుండగా.. మరికొన్నిట్లో వ్యభిచారం, రేవ్​ పార్టీలు నిర్వహిస్తున్నారు.

కూకట్‌పల్లి (Kukatpally)లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో గలీజ్ పనులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున పబ్‌లో డీసీపీ రితిరాజ్ (DCP Rithiraj) ఆకస్మిక తనిఖీలు చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌ యాజమాన్యం అమ్మాయిలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Kukatpally Pub Raid | చాటింగ్​ చేయించి..

అమ్మాయిలతో చాటింగ్ చేపించి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారు. అర్ధరాత్రి వరకు గానా బజానాతో హంగామా చేస్తున్నారు. పబ్‌లోని విటులతో పాటు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఇటీవల నగరంలో తనిఖీల జోరు పెంచారు. హోటళ్లు, లాడ్జీలు, ఓయో రూముల్లో తనిఖీలు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శాంతిభద్రతలు కాపాడటానికి చర్యలు చేపట్టారు.

kings pub

దీనిని కూడా చదవండి: Bachupally Flyover | తీరనున్న ట్రాఫిక్​ తిప్పలు.. బాచుపల్లి ఫ్లైఓవర్​ ప్రారంభించనున్న సీఎం

TAGGED:DCP RithirajHyderabad PoliceHyderabad Pub NewsIllegal Activities HyderabadKings and Queens PubKukatpally Pub RaidPub Inspectiontelangana crime news
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Blinkit Snake Delivery Blinkit Snake Delivery | బ్లింక్ఇట్ బ్యాగ్ నుండి కిందపడ్డ పాము.. వీటిని కూడా డెలివరీ చేస్తున్నారా అంటూ ప్రశ్నలు
Next Article Giant Fish Catch Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana Law Order
తెలంగాణ

Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

By Shivam nagarani
Cheeta Force Nizamabad |
క్రైంనిజామాబాద్

Cheeta Force Nizamabad | వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

By Shashi kiran Mottala
Retired IPS Wife Murder
హైదరాబాద్క్రైం

Retired IPS Wife Murder | రిటైర్డ్​ ఐపీఎస్​ భార్య హత్య

By Srinivas Kolluri
Traffic Restrictions
హైదరాబాద్

Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్​.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.