Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!

రవాణాశాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీసీ రమేష్​ రాథోడ్​ పేర్కొన్నారు.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 1:58 pm 1:58 pm
Shashi kiran Mottala
Share
RTA Transparency Measures

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : RTA Transparency Measures | రవాణాశాఖ (Transport Department) కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీసీ రమేష్​ రాథోడ్​ పేర్కొన్నారు. జిల్లాకు కొత్తగా బదిలీపై వచ్చిన ఆయనతో ‘అక్షరటుడే’ ఇంటర్వ్యూ.

RTA Transparency Measures | జిల్లాలో..

జిల్లాలో స్కూల్ బస్సులు 841, ప్రైవేట్​ బస్సులు 218 ఉన్నాయని డీటీసీ తెలిపారు. టూవీలర్లు 3,88,982, ఆటోలు 28,959 ఉన్నాయని.. అయితే స్కూల్​ బస్సుల్లో ఇప్పటివరకు 595 ఫిట్​నెస్​ పూర్తి చేసుకున్నాయని.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం స్కూళ్లు ప్రారంభం కానున్నందున వాటిపైనే ఎక్కువగా ఫోకస్​ చేస్తున్నామన్నారు. ప్రతి ప్రైవేట్​ స్కూల్​ బస్సు (Private school bus) తప్పనిసరిగా ఫిట్​నెస్​ చేయించుకోవాలని సూచించారు. ఫిట్​నెస్​ లేని బస్సులు రోడ్లపై తిరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

RTA Transparency Measures | ఏజెంట్లకు కార్యాలయంలో పనిలేదు..

RTA Transparency Measures

ఆర్టీఏ సేవలు పూర్తి పారదర్శకంగా అందజేస్తామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తెలియజేశారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని, ఆన్​లైన్​ వెబ్​సైట్​లో కూడా వివరాలు పొందుపర్చామని వివరించారు. ఏజెంట్లను సంప్రదించి నష్టపోవద్దన్నారు. వారికి కార్యాలయంలో పని లేదని స్పష్టం చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సైతం ‘వాహన్​’ వెబ్​సైట్​లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీఏ నిజామాబాద్​ (Nizamabad) ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు గతంలో వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లోనూ ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. వర్షాకాలంలో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయని.. వాహదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

RTA Transparency Measures | ప్రమోషన్లలో సిబ్బంది వచ్చే అవకాశం

జిల్లా ఆర్టీఏలో ముగ్గురు ఎంవీఐలు, ఐదుగురు ఏఎంవీఐలు ఉండాల్సి ఉందని డీటీసీ తెలిపారు. అయితే ప్రమోషన్లలో భాగంగా సిబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో పోలీస్​శాఖతో సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తమ పెండింగ్​ చలాన్లను ఎప్పటికప్పుడు క్లియర్​ చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Development Works | ప్రతి డివిజన్​లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : మేయర్​ ఉమారాణి

TAGGED:Nizamabad NewsRoad Safety AwarenessRTA ServicesRTA Transparency MeasuresSchool Bus FitnessTransport CommissionerTransport DepartmentVehicle Registration
Previous Article Tarun Bali Death Tarun Bali Death | కెనడాలో విషాదం.. భారత సంతతి పోలీసు మృతి
Next Article Kavitha Singareni Visit Kavitha Singareni Visit | 15 నుంచి సింగరేణిలో పర్యటించనున్న కవిత
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Robotic Surgery
నిజామాబాద్

Robotic Surgery | కామారెడ్డిలో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభం..

By Shashi kiran Mottala
Red Cross Membership |
నిజామాబాద్

Red Cross Membership | యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

By Shashi kiran Mottala
Brain Tumor Treatment
నిజామాబాద్

Brain Tumor Treatment | బ్రెయిన్​ ట్యూమర్​ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే..

By Shashi kiran Mottala
DElEd Exam Arrangements |
నిజామాబాద్

Drunk Driving Cases | వారంరోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు.. సీపీ

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.