Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Stock Market Flat | ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 4:38 pm 4:38 pm
Srinivas Kolluri
Share
Stock Market Flat

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Flat | హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా.. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic stock market) పైనా కనిపించింది.

బుధవారం ఉదయం సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 625 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 191 పాయింట్లు ఎగబాకింది. మధ్యాహ్నం వరకు స్వల్ప ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు.. ఆ తర్వాత ఒక్కసారిగా సెల్లాఫ్‌కు గురయ్యాయి. దీంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 73,983 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 23,214 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Flat | ఎఫ్ఎంసీజీ మినహా..

Stock Market Flat

ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.05 శాతం పెరిగింది. మిగిలిన అన్ని ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. మీడియా 2.36 శాతం, టెలికాం 1.98 శాతం, రియాలిటీ 1.74 శాతం, ఎనర్జీ 1.71 శాతం, మెటల్ 1.70 శాతం, పవర్ 1.64 శాతం, యుటిలిటీ 1.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.48 శాతం నష్టపోయాయి.

Stock Market Flat | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 1,472 కంపెనీలు లాభపడగా 2,748 స్టాక్స్ నష్టపోయాయి. 149 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 115 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 77 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్ లాభపడగా.. 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 1.70 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.70 శాతం, కొటక్ బ్యాంక్ 1.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.40 శాతం, ఐటీసీ 1.30 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్ 2.46 శాతం, టాటా స్టీల్ 1.99 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.67 శాతం టైటాన్ 1.48 శాతం, ఎంఅండ్ ఎం 1.32 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం.. ఇస్యా సెంటర్ సంచలన రిపోర్ట్

TAGGED:BSE updatesIndian stock marketMarket Closing Bellnifty todayNSE UpdatesSensex todayshare market newsStock Market ClosingStock Market FlatStrait of Hormuz
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ride Hailing GST Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం.. ఇస్యా సెంటర్ సంచలన రిపోర్ట్
Next Article TCS Market Value TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్
1 Comment
  • Pingback: TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Stock Market Gains
బిజినెస్​

Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

By Srinivas Kolluri
Trump Iran Strategy
అంతర్జాతీయం

Trump Iran Strategy | ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం.. ఆర్థిక దిగ్బంధమే లక్ష్యం!

By Srinivas Kolluri
Stock Market
బిజినెస్​

Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

By Balla Sandeep Kumar
Moto G37 Power
బిజినెస్​

Moto G37 Power | మోటో నుంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్.. సేల్ ఎప్పటినుంచంటే?

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.