Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్క్రైం

ATM Card Fraud | ఏటీఎం కార్డును మార్చేసి రైతును దోచేసిన అగంతకుడు..

shashi kiran Mottala
Last updated: June 11, 2026, 11:08 am 11:08 am
Shashi kiran Mottala
Share
ATM Card Fraud

అక్షరటుడే, కామారెడ్డి: ATM Card Fraud | ఏటీఎం పిన్ సెట్ చేయడం తెలియక అపరిచిత వ్యక్తిని సాయం అడిగితే.. ఇదే అదనుగా అకౌంట్​ ఖాళీ చేసేశాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం (Machareddy Mandal)లో బుధవారం వెలుగులోకి వచ్చింది.

ATM Card Fraud | మండలంలోచి లచ్చాపేట్​..

మాచారెడ్డి ఎస్సై అనిల్ (SI anil) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లచ్చాపేట్ గ్రామానికి చెందిన రైతు ఎర్రోళ్ల నర్సింలు (53)కు మాచారెడ్డి ఎక్స్-రోడ్ ఎస్​బీఐ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేయగా గత నెల 26న పోస్టులో కార్డు వచ్చింది. 27న పిన్ సెట్ చేసుకోవడానికి బ్యాంకు పక్కనే ఉన్న ఎస్​బీఐ ఏటీఎం (SBI ATM)కు వెళ్లారు. పిన్ సెట్ చేయడం రాక అక్కడున్న అపరిచితుడి సాయం కోరి కార్డు ఇచ్చారు. ఆ వ్యక్తి పిన్ సెట్ చేసి కార్డు తిరిగి ఇచ్చాడు. బుధవారం డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్తే ఖాతాలో బ్యాలెన్స్ లేదని తెలిసింది.

ATM Card Fraud | స్టేట్​మెంట్​ తీస్తే…

స్టేట్‌మెంట్ తీయగా గత నెల 27న ఎల్లారెడ్డిపేట ఎస్​బీఐ ఏటీఎంలో రూ.10 వేలు చొప్పున 4 సార్లు మొత్తం రూ.40 వేలు, 28న కూకట్‌పల్లి టెంపుల్ బ్రాంచ్ ఏటీఎంలో రూ.9వేలు డ్రా అయినట్లు గుర్తించారు. మొత్తం రూ.49వేలు మోసపూరితంగా డ్రా కాగా డబ్బులు డ్రా అయినట్లు ఎలాంటి మెసేజ్ రాలేదని, అందుకే బ్యాంకుకు వెళ్లే వరకు మోసం గురించి తెలియలేదని బాధితుడు వాపోయాడు. ఏటీఎం కార్డు మార్చి మోసం చేసిన అపరిచిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి..: Police Obstruction Jail | పోలీసుల విధులకు ఆటంకం.. నిందితుడికి రెండేళ్ల జైలు

TAGGED:ATM Card FraudATM Card SwapATM Scambank fraudcyber crimeFarmer News Indiakamareddy newsSBI Account Fraud
shashi kiran Mottala
ByShashi kiran Mottala
Follow:
తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article School Admissions School Admissions | అనుమతులు లేకున్నా ‘కార్పొరేట్​’ పాఠశాలల అడ్మిషన్లు.. సీజ్​నకు డీఈవో ఆదేశాలు..
Next Article FIFA World Cup 2026 FIFA World Cup 2026 | నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్
1 Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

PRC Pending DA |
నిజామాబాద్

PRC Pending DA | పెండింగ్​లో ఉన్న డీఏలతో సహా పీఆర్సీ అమలు చేయాలి

By Shashi kiran Mottala
MLA Prashanth Reddy |
నిజామాబాద్

MLA Prashanth Reddy | మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం

By Shashi kiran Mottala
Kamareddy Hospital Death |
నిజామాబాద్

Kamareddy Hospital Death | గర్భసంచి చికిత్స​ కోసం వస్తే ప్రాణం పోయింది

By Shashi kiran Mottala
Kamareddy Police |
క్రైంనిజామాబాద్

Kamareddy Police | గంజాయి మత్తులో చిక్కిన ఘరానా దొంగలు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.