అక్షరటుడే, వెబ్‌డెస్క్: Malkajgiri CP | మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతిని గాంధీ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ బి.వి.నాగ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికో-లీగల్ సేవలు, నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల ప్రాముఖ్యత, అలాగే పోలీస్ శాఖ, వైద్య సంస్థల మధ్య సమన్వయంపై చర్చించారు.
ఇది కూడా చదవండి..: Gandhi medical college | గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను కలిసిన ఫోరెన్సిక్ హెడ్ నాగమోహన్