SI Transfers | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఎస్సైల బదిలీలు..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ముగ్గులు ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: SI Transfers | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్(Nizamabad Police Commissionerate)​ పరిధిలో ముగ్గులు ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

SI Transfers | ముగ్గురు సబ్​ ఇన్​స్పెక్టర్లు..

ప్రస్తుతం వీఆర్​లో ఉన్న సాయన్న నాల్గో టౌన్​కు బదిలీ అయ్యారు. వీఆర్​లోనే ఉన్న ఉమెన్​ ఎస్సై కల్యాణిని నగరంలోని ఒకటో టౌన్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. అలాగే వీఆర్​లో ఉంటూ నందిపేట్​ పీఎస్​లో అటాచ్​గా పనిచేస్తున్న ఎల్​ రాంను బోధన్​ పట్టణ పోలీస్​స్టేషన్​కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. అధికారులు వెంటనే ఆయా పోలీస్​స్టేషన్లలో ఛార్జ్ తీసుకోవాలని సీపీ ఆదేశించారు.

Police Prajavani |

ఇది కూడా చదవండి: వెనిజులాలో భూకంపం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *