అక్షరటుడే వెబ్‌డెస్క్: DSP Transfers | పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గత కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న 28 మంది సివిల్ డీఎస్పీలు కూడా ఉన్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా వీరికి కొత్త స్థానాల్లో బాధ్యతలు అప్పగించారు.
DSP Transfers | బదిలీ అయిన అధికారుల వివరాలు..
1.పి. శ్రీశైలం – ఏసీపీ, సీసీఎస్, నిజామాబాద్
2.సంకెళ్ల వెంకటేష్ – డీఎస్పీ, సీఐడీ
3.కంప రవీందర్ – ఏసీపీ, సీసీఎస్, రామగుండం
4 సి. విజయ్ రాజు – డీఎస్పీ, PCS&S, చీఫ్ ఆఫీస్
5. జీ. వెంకటేశ్వర్లు – డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల
6.బొబ్బాల ప్రవీణ్ – డీఎస్పీ, ఇంటెలిజెన్స్
7.బూర శ్రీనివాస్ – డీఎస్పీ, రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్)
8.ఎం. వెంకట్ నరసయ్య – డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఆదిలాబాద్
9.జీ. మహేందర్ రెడ్డి – డీఎస్పీ, ఏసీబీ
10. గొర్ల సీతారెడ్డి – డీఎస్పీ, వీఅండ్‌ఈ
11.బి. బాలాజీ – ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, సిద్దిపేట
12.అడప నరసింహారావు – ఏసీపీ, సీసీఆర్‌బీ, ఖమ్మం
13.ఎం. వెంకట రామయ్య – డీఎస్పీ, బాసర ట్రిపుల్ ఐటీ
14. పబ్బతి వెంకటేశ్వర్లు – డీఎస్పీ, సీఐడీ
15. కీత రామకృష్ణ – ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్ (ఫ్యూచర్ సిటీకి అటాచ్)
16.కొస్గి భాస్కర్ – డీఎస్పీ, డీసీఆర్‌బీ, రాజన్న సిరిసిల్ల
17.పి. కరుణాకర్ రెడ్డి – ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్
18.ఎం. వెంకట్ రెడ్డి – డీఎస్పీ, ఇంటెలిజెన్స్
19.పార రాజు – డీఎస్పీ, టీజీ సీఎస్‌బీ
20. నూనె వెంకటేశ్వర్లు – డీఎస్పీ, వీఅండ్‌ఈ
21. జీ. గోవర్ధన గిరి – ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్
22. ఎస్. వెంకటేష్ – ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్
23.బి. గురునాయుడు – ఏసీపీ, సీసీఆర్‌బీ, నిజామాబాద్
24. భూపతి గట్టుమల్లు – డీఎస్పీ, డీసీఆర్‌బీ, కామారెడ్డి
25. బి. హరినాథ్ బాబు – ఏసీపీ, సీటీసీ, ఖమ్మం
26.చిలుక రాజిరెడ్డి – డీఎస్పీ, సీఐడీ
27. ఆర్. నరేందర్ – ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, నిజామాబాద్
28.ఆవుల రాజయ్య – డీఎస్పీ, ఇంటెలిజెన్స్
29.బొలగాని శ్రీనివాసరావు – ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, రామగుండం
30. ఎ. పెద్దన్న కుమార్ – డీఎస్పీ, పీటీసీ, అంబర్‌పేట్
31. తోటిచర్ల స్వామి – ఏసీపీ, సీసీఆర్‌బీ, కరీంనగర్
32. టి. ప్రవీణ్ కుమార్ – ఏసీపీ, సీసీఎస్, రామగుండం
33. కె. పురుషోత్తం – ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్
34. సర్ల రాజు – ఏసీపీ, సీసీఎస్ & డీడీ, హైదరాబాద్
35. గడ్డం సదయ్య – ఏసీపీ, సీసీఎస్, సిద్దిపేట
36.ఎం. రాజేష్ – డీఎస్పీ, ఏసీబీ

ఇది కూడా చదవండి: Nizamabad Rural Police | వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపుదాడి