SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్

రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే చర్యలు, ముఖ్యంగా మైనర్‌లను వాహనాలు నడిపేలా ప్రోత్సహించడం వంటి వ్యవహారాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SI Pujari Suspension | రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, మైనర్ డ్రైవింగ్‌ Driving ను ప్రోత్సహించిన ఆరోపణల నేపథ్యంలో ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్ వేటు పడింది.

ప్రస్తుతం వీఆర్‌ (VR)లో ఉన్న ఎస్సై పూజారి తిరుపతిని తక్షణమే సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

SI Minor Driving | మనవరాలికి కారు స్టీరింగ్​ ఇచ్చిన ఎస్సైపై కేసు

SI Pujari Suspension | రోడ్డు భద్రతకు విఘాతం

రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే చర్యలు, ముఖ్యంగా మైనర్‌లను వాహనాలు నడిపేలా ప్రోత్సహించడం వంటి వ్యవహారాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సంబంధిత అంశాలను అధికారులు పరిశీలిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

SI Minor Driving

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *