Jagtial Train Accident | జగిత్యాలలో రైలు ప్రమాదం..నిజామాబాద్​ వాసి దుర్మరణం

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagtial Train Accident | జగిత్యాల  జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

రెండు లక్షల క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యం మేసిన ప్రముఖ వ్యాపారి కాపర్తి శ్రవణ్! రూ.66 కోట్ల ప్రజాధనం మింగేశాడుగా!

Jagtial Train Accident | గాండ్లపేట వాసిగా…

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుడు నిజామాబాద్ జిల్లా గాండ్లపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *