Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నల్గొండ

నల్గొండతెలంగాణ

Road Accidents Telangana | నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Balla Sandeep Kumar
Last updated: June 13, 2026, 1:31 pm 1:31 pm
Balla Sandeep Kumar
Share
Road Accidents Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్: Road Accidents Telangana | నల్గొండ జిల్లా (Nalgonda District) నందికొండ (నాగార్జున సాగర్) పరిధిలోని హిల్ కాలనీ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

హిల్ కాలనీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఒక కారు, ‘థార్’ (Thar) SUV వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నందికొండలోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accidents Telangana | బస్సు దగ్ధం

తిరుపతి జిల్లా శ్రీసిటీలో శనివారం ఉదయం ఐమాప్ కంపెనీ ఉద్యోగుల బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని డ్రైవర్ ముందే గమనించి బస్సును ఆపడంతో, ఉద్యోగులందరూ వేగంగా కిందకు దిగిపోయారు. వారు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో అందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Road Accidents Telangana | జనగామ జిల్లాలో..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్మకొండకు చెందిన అసద్, హబీబ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుల్బార్గా నుంచి హన్మకొండకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి..: Bandi Sanjay Anger | సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఆగ్రహం

TAGGED:breaking news TelanganaBus Fire IncidentJangaon Car AccidentNagarjuna Sagar CrashNalgonda AccidentNalgonda DistrictRoad Accidents TelanganaTelangana NewsTelangana Road Safety
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Illegal Gender Tests Illegal Gender Tests | వనస్థలిపురంలో లింగ నిర్ధారణ దందా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్
Next Article Gym Trainer Harassment Gym Trainer Harassment | జిమ్ ట్రైనర్ నీచమైన డిమాండ్.. మహిళా పైలట్ ఫిర్యాదుతో అరెస్ట్!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Harishrao Birthday
తెలంగాణహైదరాబాద్

Harishrao Birthday | ఆర్​కే ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా హరీశ్​రావు జన్మదిన వేడుకలు

By Balla Sandeep Kumar
Double Bedroom Houses
తెలంగాణ

Double Bedroom Houses | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులపై సర్కార్ కీలక ఆదేశాలు

By Shivam nagarani
MPTC ZPTC Elections
తెలంగాణ

MPTC ZPTC Elections | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మరింత ఆలస్యం

By Balla Sandeep Kumar
Art of Living Anniversary |
నిజామాబాద్

Art of Living Anniversary | ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న సంస్థ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.