Telangana University | తెయూ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా సుధాకర్

తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా సుధాక‌ర్‌ను ఎన్నుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ (Outsourcing Union) ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఎం.సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Telangana University | సమస్యల పరిష్కారం కోసం పలు నిర్ణయాలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సుధాకర్​ మాట్లాడుతూ.. ఉద్యోగుల (Nizamabad) సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి బికోజి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, అడ్వైజర్, ఆర్గనైజ్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అస్సాం వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *