అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ (Outsourcing Union) ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఎం.సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Telangana University | సమస్యల పరిష్కారం కోసం పలు నిర్ణయాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల (Nizamabad) సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి బికోజి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, అడ్వైజర్, ఆర్గనైజ్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అస్సాం వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.