Smart Bazaar Sale | స్మార్ట్ బజార్ లో ‘ఫుల్ పైసా వసూల్ ’.. ఆగస్టు 12-16 వరకు ప్రత్యేక సేల్

రిపబ్లిక్ డే ఆఫర్ల పోటీలోకి రిలయన్స్ స్మార్ట్ బజార్ ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ పైసా వసూల్ పేరుతో ఆగస్టు 12-16 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Smart Bazaar Sale | రిలయన్స్ (Reliance) రిటైల్ కు సంబంధించిన స్మార్ట్ బజార్ లో ‘ఫుల్ పైసా వసూల్ సేల’ ప్రారంభించారు. ఇది ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్టు 12న ప్రారంభమైన సేల్ 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణ షాపింగ్ అవసరాలపై మరింత ఆదా చేయడంలో సహాయపడడం, గృహ మరియు వ్యక్తిగత సంరక్షణ, ప్రాసెస్ చేసిన ఆహారం, స్టేపుల్స్, ఫ్యాషన్ తదితర కేటగిరీలలో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలిపింది.

Smart Bazaar Sale | ఆఫర్లు..

చాలా వస్తువులపై బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రధానంగా బిస్కెట్లు, చాక్లెట్లపై ఈ ఆఫర్లున్నాయి. 5 కిలోల బాస్మతి బియ్యం, 2.73 కిలోల నూనెను రూ. 799 కు విక్రయిస్తోంది. డిటర్జెంట్ ప్యాక్‌లపై 33 శాతం వరకు తగ్గింపు ధరను ప్రకటించింది. టాప్ బ్రాండెడ్ షాంపూలపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ీVAం, పర్సనల్ కేర్, ప్రాసెస్డ్ ఫుడ్, నిత్యావసరాలు, డెయిరీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ తదితర కేటగిరీలలోనూ ఆఫర్లున్నాయి.

ఇది కూడా చదవండి: Behari Lal Engineering IPO | చిన్న ఐపీవో.. పెద్ద లాభాలు అందించేనా?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *