Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

SS Retail IPO | ఎస్ఎస్ రిటైల్.. బంపర్ లిస్టింగ్

ఎస్ఎస్ రిటైల్ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. లిస్టింగ్ సమయంలోనే 47.17 శాతం లాభాలను అందించింది.

Srinivas Kolluri
Last updated: September 23, 2026, 11:38 am 11:38 am
Srinivas Kolluri
Share
SS Retail IPO

అక్షరటుడే, వెబ్​డెస్క్: SS Retail IPO | మొబైల్ ఫోన్లు, ప్రీ ఓన్డ్ స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలు, టెలివిజన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్‌లతో పాటు, మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, ఈఎంఐ సౌకర్యాలు, యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్ మరియు మొబైల్ రీచార్జ్ వంటి అనుబంధ సేవలు అందించే ఎస్ఎస్ రిటైల్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 500.75 కోట్లు సమీకరించింది.

SS Retail IPO | భారీ స్పందన..

ఈ ఐపీవో (IPO)కు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 107.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 214.22 రెట్లు, ఎన్ ఐఐ కోటా 150.33 రెట్లు, రిటైల్ కోటా 35.81 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

జీఎంపీకి మించి లాభాలు..

కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపించింది. అయితే ఇన్వెస్టర్లకు జీఎంపీకి మించి లాభాలను అందించింది. కంపెనీ షేర్లకు జీఎంపీ 38 శాతం ఉండగా.. బుధవారం స్టాక్ మార్కెట్‌లో 47.17 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 424 కు విక్రయించగా.. రూ. 200 లాభంతో రూ. 624 వద్ద లిస్టయ్యింది. ఉదయం 11.20 గంటల సమయంలో 48 శాతం ప్రీమియంతో రూ. 629 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి..: JSW Ampstar EV | ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల రంగంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ .. ‘యాంప్‌స్టార్’ బ్రాండ్ ఆవిష్కరణ

TAGGED:IPO investorsIPO ListingIPO NewsShare MarketSS Retail IPOSS Retail ListingSS Retail Share Pricestock market news
Srinivas Kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article nani Nani Premier Show | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాని ప్రీమియర్ షో.. సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన
Next Article Modi US Visit Modi US Visit | డిసెంబర్​లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Orange Retail Finance
బిజినెస్​

Orange Retail Finance | రూ.50 కోట్ల ఎన్‌సీడీ జారీ పూర్తి.. లిస్టెడ్ రుణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్

By Shivam nagarani
RentoMojo IPO
బిజినెస్​

RentoMojo IPO | ఐపీవోకు ఫర్నిచర్ అద్దె కంపెనీ..

By Srinivas Kolluri
akshara today 1 5.jpggold 5
బిజినెస్​

May 16 Gold Rates | అతివలకు శుభవార్త​.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే!

By Naresh Chandan
July 26 Gold Prices
బిజినెస్​

July 26 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.