Nizamabad Diwali Greetings | కలెక్టర్​కు ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్​ ప్రతినిధులు పలువురికి శుభాకాంక్షలు తెలియజేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Diwali Greetings | దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్​ ప్రతినిధులు పలువురికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో(Nizamabad) శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

Nizamabad Diwali Greetings |కలెక్టర్​ ఇలా త్రిపాఠికి..

ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు సుమన్​ కుమార్​, కార్యదర్శి శ్రీ నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) భుజంగరావు, మరో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) రాజారెడ్డి, డీఆర్వో గీతను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షుడు శివకుమార్ గౌడ్, జాఫర్ హుస్సేన్, అర్బన్ సెక్రెటరీ మారుతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

124444

ఇది కూడా చదవండి: అమావాస్య రోజు ‘ఆకాశ దీపం’ ఎందుకు వెలిగిస్తారు?  

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *