T10 Cricket Association | టీ–10 క్రికెట్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడిగా రామర్తి గోపి

టీ–10 క్రికెట్​ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రామర్తి గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: T10 Cricket Association | టీ–10 క్రికెట్​ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రామర్తి గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు డీఎస్​ఏ క్రీడామైదానంలో గురువారం అసోసియేషన్​ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

టీ–10 క్రికెట్​ అభివృద్ధికి కృషి..

రామర్తి గోపి మాట్లాడుతూ.. జిల్లా (Nizamabad)లో టీ–10 క్రికెట్​ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అసోసియేషన్​ కార్యవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని.. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసి వారు జాతీయస్థాయిలో ప్రతిభచూపేలా కృషి చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Silver Anklets Returned | మానవత్వం చాటుకున్న సర్పంచ్.. 50 తులాల వెండి కడియాలు తిరిగిచ్చేందుకు సిద్ధం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *