Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Bank Account Freeze | మహిళా రైతుపై బ్యాంక్​ జులుం.. సేవింగ్స్​ ఖాతా ఫ్రీజ్​..!

పంట రుణం బకాయి ఉందంటూ మహిళా రైతు సేవింగ్స్ ఖాతాను బ్యాంకు ఫ్రీజ్​ చేసింది.

shashi kiran Mottala
Last updated: November 21, 2026, 11:28 am 11:28 am
Shashi kiran Mottala
Share
Bank Account Freeze

అక్షరటుడే, గాంధారి: Bank Account Freeze | పంట రుణం బకాయి ఉందంటూ మహిళా రైతు సేవింగ్స్ ఖాతాను బ్యాంకు ఫ్రీజ్​ చేసింది. ఖాతా ఫ్రీజ్ చేయడంతో, ప్రభుత్వ పథకాల నగదు తీసుకోలేక ఆ మహిళా రైతు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన గాంధారి మండలం (Gandhari Mandal)లో చోటుచేసుకుంది.

Bank Account Freeze | పెద్ద పోతంగల్​ కెనరా బ్యాంక్​లో..

​మండలంలోని పెద్ద పోతంగల్ కెనరా బ్యాంకులో నాగులూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు ఖాట్మండీ లక్ష్మీబాయికి సేవింగ్స్ ఖాతా ఉంది. తనకు పంట రుణం బకాయి ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తన సేవింగ్స్ ఖాతాను ఫ్రీజ్ చేయడం సరికాదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పంట రుణ ఖాతా వేరు, వ్యక్తిగత సేవింగ్స్ ఖాతా వేరు అని లక్ష్మీబాయి స్పష్టం చేశారు. అయితే పీఎం కిసాన్, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల నిధులు వచ్చే సేవింగ్స్​ ఖాతాను అధికారులు ఫ్రీజ్​ చేయడంతో చేతికి అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

Bank Account Freeze | ​వినతిపత్రం నిరాకరణ..

తనకు తెలియకుండానే ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను తొలగించారని బాధితురాలు ఆరోపించారు. ఖాతాను యథావిధిగా కొనసాగించాలని, ఆధార్, మొబైల్ నంబర్ లింక్ చేయాలని కోరుతూ వినతిపత్రం, పాస్‌బుక్, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ కాపీలు ఇచ్చేందుకు వెళ్లినా మేనేజర్ తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఖాతా పునరుద్ధరణ కోసం పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరగడంతో విసుగు చెందిన మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకి విషయం వివరించారు. దీంతో ఎస్సై బాధితురాలిని పిలిచి మాట్లాడి సముదాయించారు. ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపితే సమస్య పరిష్కారమవుతుందని చెప్పినా, మేనేజర్ మాత్రం వినతిపత్రం స్వీకరించలేదని బాధితురాలు వాపోయారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై మహేందర్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందన లేదని తెలిపారు. ​ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన సేవింగ్స్ ఖాతాపై ఉన్న ఫ్రీజ్ ఎత్తివేసి, ప్రభుత్వ పథకాల డబ్బులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని లక్ష్మీబాయి కోరారు.

ఇది కూడా చదవండి..: Indiramma Towers Scheme | ‘ఇందిరమ్మ టవర్స్’లో గృహయోగం.. ఇందూరులో జోరుగా దరఖాస్తుల సమర్పణ..

TAGGED:Bank Account FreezeCanara Bank NewsGandhari NewsNizamabad NewsPM Kisan SchemeRythu BharosaTelangana Farmers NewsWoman Farmer News
shashi kiran Mottala
ByShashi kiran Mottala
Follow:
తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India vs New Zealand Test India vs New Zealand Test | కివీస్​తో తొలిటెస్ట్​.. భారత్​ భారీ స్కోర్​
Next Article Missing Woman Traced Missing Woman Traced | ఐదేళ్ల క్రితం మహిళ అదృశ్యం.. ఏఐ సాయంతో గుర్తించిన పోలీసులు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Councillor Protest
నిజామాబాద్

Councillor Protest | రోడ్డుపై నీళ్లలో కూర్చుని బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ నిరసన

By Srinivas Kolluri
Voter Forms Survey |
నిజామాబాద్

MLA KVR | రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం: ఎమ్మెల్యే కేవీఆర్​

By Shashi kiran Mottala
Lingampet Bus Accident
నిజామాబాద్

Lingampet Bus Accident | వంతెనపై బస్సు, టిప్పర్ ఢీ.. తప్పిన పెనుప్రమాదం

By Shashi kiran Mottala
Farmers Protest Armoor |
నిజామాబాద్

Farmers Protest Armoor | ఆర్మూర్​ సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.