నిజామాబాద్Jagadam Naresh CI | శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: సీఐ జగడం నరేష్​

Jagadam Naresh CI | శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: సీఐ జగడం నరేష్​

భిక్కనూరు సర్కిల్​ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ జగడం నరేష్​ అన్నారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.

అక్షరటుడే, కామారెడ్డి: Jagadam Naresh CI | శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ జగడం నరేష్​ అన్నారు. భిక్కనూరు (Bhiknoor) పోలీస్​స్టేషన్​లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ సంపత్ కుమార్​ను ఐజీ కార్యాలయానికి (IG Office) అటాచ్ చేసిన విషయం తెలిసారు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.

Jagadam Naresh CI | పలువురి శుభాకాంక్షలు

బాధ్యతలు చేపట్టిన సీఐ నరేష్​ను (CI Naresh) పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో ప్రజలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి (Kamareddy Police) జిల్లాలో జగడం నరేష్​కు పనిచేసిన అనుభవం ఉంది. సదాశివనగర్ (Sadasivanagar) ఎస్సైగా, బిచ్కుంద(Bichkunda) సీఐగా విధులు నిర్వర్తించారు.

ఇది కూడా చదవండి: Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

Share post:

Popular

More like this
Related

Dalit Ratna award | నిరంజన్​ రాజ్​కు ‘దళిత రత్న’ అవార్డు ప్రదానం

అక్షరటుడే, ఇందూరు : Dalit Ratna award |  హైదరాబాద్​లోని రవీంద్ర...

India Assembly Election Shocks| ఒకే దెబ్బకు ముగ్గురు సీఎంలు ఔట్? ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పొలిటికల్ సునామీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Assembly Election Shocks| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల...

Vijay Trisha | టీవీకే చీఫ్​ విజయ్ ఇంటికి త్రిష..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Trisha | తమిళనాడు (Tamil Nadu)లో...

 Bengal BJP Rise | బెంగాల్​లో కమల వికాసం.. బీజేపీ విజయానికి కారణాలివే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal BJP Rise | పశ్చిమ బెంగాల్​లో...