నిజామాబాద్Police vehicle checking | పోలీసుల వాహనాల​ తనిఖీలు.. తప్పించుకునే క్రమంలో కారుబోల్తా

Police vehicle checking | పోలీసుల వాహనాల​ తనిఖీలు.. తప్పించుకునే క్రమంలో కారుబోల్తా

పోలీసులు వాహనాలు​ తనిఖీలు చేస్తుండగా తప్పించుకునే క్రమంలో కారుబోల్తా పడింది. ఈ ఘటన బాల్కొండ మండలంలోని బోధపల్లి వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

అక్షరటుడే, బాల్కొండ: Police vehicle checking | పోలీసులు వాహనాలు​ తనిఖీలు (police checking) చేస్తుండగా తప్పించుకునే క్రమంలో కారుబోల్తా పడింది. ఈ ఘటన బాల్కొండ (balkonda) మండలంలోని బోధపల్లి వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Police vehicle checking | వాహనాలు తనిఖీ చేస్తుండగా..

బాల్కొండ పోలీసులు (Balkonda Police) తెలిపిన వివరాల ప్రకారం.. బోధపల్లి వద్ద మంగళవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు డ్రైవర్​ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా డ్రైవ్​ చేయగా.. అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ స్కూటీని సైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్​ తెలిపారు.

ఇది కూడా చదవండి: High Court holidays | మే 7 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sudha Reddy Met Gala | ప్రపంచ ఫ్యాషన్...

Vijay Congress Support | తమిళనాడులో విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక చర్చలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Congress Support | తమిళనాడు రాజకీయాల్లో సంచలన...

AI Education Telangana | పాఠశాల, సాంకేతిక, వైద్య విద్యల్లో ఏఐ వినియోగంపై ఉన్నతస్థాయి కమిటీ : సీఎం రేవంత్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AI Education Telangana | ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌,...

Tandur single window | తాండూరు సింగిల్ విండో ఛైర్మన్‌గా ఆకిడి గంగారెడ్డి.. హైకోర్టు తీర్పుతో తిరిగి బాధ్యతలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tandur single window | నాగిరెడ్డిపేట(Nagireddypet) మండలం తాండూరు...