క్రైంTrain Accident Nizamabad | రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి..

Train Accident Nizamabad | రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి..

రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్​ రైల్వే ఎస్సై వెల్లడించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Train Accident Nizamabad | రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి (train accident) చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్​ రైల్వే ఎస్సై (Nizamabad Railway Station) వెల్లడించారు.

Train Accident Nizamabad | జానకంపేట్ ​– నిజామాబాద్​ రైల్వేస్టేషన్ల మధ్య..

రైల్వే డివిజన్​ పరిధిలోని నిజామామాబాద్​–జానకంపేట్​ రైల్వేస్టేషన్ల (janakampet railway station) మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు సమచారం అందుకున్న రైల్వే హెడ్​ కానిస్టేబుల్​ వరలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో డెడ్​బాడీని జీజీహెచ్​కు తరలించామని.. రైల్వే స్టేషన్ మేనేజర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. వివరాలకు 8712658591లో సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి వస్తున్నారంటే...

Stock Market | రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాట.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అమెరికా, ఇరాన్ ల...

Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jailer Love Story | ప్రేమకు సరిహద్దులు...