Shivam nagarani
World Heart Day Hyderabad | గుండెపోటుకు చెక్ పెట్టేలా సిటిజెన్స్ హాస్పిటల్స్ యత్నం… ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా తక్షణ వైద్య సలహాలు
ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా నల్లగండ్లలోని సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది.
Pitru Paksha Vastu | పితృ పక్షంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు పక్కా
హిందూ సంప్రదాయంలో పితృ పక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే ఈ 16 రోజుల పవిత్ర కాలం…
Bandi Sanjay SIR | కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు.. బండి సంజయ్ సంచలన విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక, ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం (EC), ఈవీఎంలు, ప్రత్యేక ఓటర్ల…
Godrej Oil Palm Partnership Malaysia| భారత్-మలేషియా మధ్య బలపడుతున్న వాణిజ్య బంధం.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ కీలక చర్చలు
భారత్-మలేషియా మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ration Card Rules 2026 | రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ కార్డులు రద్దు..!
దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో లోపాలను సరిదిద్దేందుకు, బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Kharge Gyanesh Kumar | మోదీ ప్రభుత్వానికి సీఈసీ కీలుబొమ్మ.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
దేశంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర…
Anantapur RTC Driver | ఫ్రీ బస్సే కదా.. మూసుకొని ఎక్కు: మహిళను బూతులు తిట్టిన డ్రైవర్
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతున్నాయి.
Kavitha KTR Clash | నాతో పెట్టుకోవద్దు.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్
భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై , టీఆర్ఎస్ చీఫ్ కవిత కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో…
Pentagon Data Breach | అమెరికా సైన్యానికి సైబర్ షాక్.. లక్షలాది మంది వ్యక్తిగత సమాచారం లీక్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరున్న అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌కు సైబర్ భద్రతా విభాగంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Divya Mittal Politics | ఐఏఎస్ వదిలి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ లేడీ కలెక్టర్
ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజకీయ రంగప్రవేశం చేశారు.
Guntur Car Fire | కారులో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు.. వృద్ధుడి సజీవదహనం
గుంటూరు నగరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగిన తండ్రీకొడుకులను అనుకోని ప్రమాదం…
Gyanesh Kumar Removal | ఎన్నికల సంఘంలో రగులుతున్న వివాదం.. జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాల మరో ప్లాన్..!
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు మరోసారి దూకుడు పెంచాయి.
EV Scooter Charging | ఈవీ ఛార్జింగ్ టెన్షన్ ఇక లేదు.. దైనందిన జీవితంలో సహజంగా మారుతున్న ఎలక్ట్రిక్ ప్రయాణం
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి మొదటిగా వచ్చే సందేహం ఛార్జింగ్ గురించే.
Almonds for Better Sleep | రోజూ బాదం తింటే కలిగే అమేజింగ్ లాభాలు
రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోవడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి రోజూ బాదం పప్పులు తినడం ఎంతగానో దోహదపడుతుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది.
HDFC BSE REITs Fund | హెచ్డీఎఫ్సీ నుంచి కొత్త ఇండెక్స్ ఫండ్.. వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు అవకాశం
భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (HDFC MF) మరో వినూత్న పథకంతో ముందుకు వచ్చింది.